మెరుగైన ప్రాధాన్యత

మెరుగైన ప్రాధాన్యత

APIలు, దుర్వినియోగమయ్యే కంటెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, ఆన్‌లైన్‌లో పిల్లలపై జరిగే దాడికి వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడతాయి.

త్వరిత గుర్తింపు

మరింత వేగవంతమైన గుర్తింపు

కంటెంట్‌ను మరింత త్వరగా గుర్తించడం వల్ల బాధితులను త్వరితంగా గుర్తించి, తదుపరి దుర్వినియోగం నుండి వారిని కాపాడగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మరింత సురక్షితమైన ఆపరేషన్‌లు

మరింత సురక్షితమైన ఆపరేషన్‌లు

రివ్యూ క్యూలను మరింత సమర్థవంతంగా, గుట్టు చప్పుడు కాకుండా చేయడం వలన మానవ కంటెంట్ మోడరేటర్‌ల టోల్ కూడా తగ్గుతుంది.

మా టూల్స్ గురించి తెలుసుకోండి

మా టూల్స్ కాంప్లిమెంటరీ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. వాటిని వివిధ అవసరాలను తీర్చడానికి ఉమ్మడిగా, ఇతర పరిష్కారాలతో ఉపయోగించవచ్చు.

కంటెంట్ భద్రత API

కంటెంట్ భద్రత API

ఇంతకు ముందు చూడని ఇమేజ్‌లను క్లాసిఫై చేయడం

CSAI Match

CSAI Match

తెలిసిన దుర్వినియోగ వీడియో విభాగాలను మ్యాచ్ చేయడం

కంటెంట్ భద్రత API

దీని కోసం ఉపయోగించబడింది: ఇంతకు ముందు చూడని ఇమేజ్‌లను క్లాసిఫై చేయడానికి

కంటెంట్ భద్రత API క్లాసిఫయర్, మా పార్ట్‌నర్‌లు బిలియన్ల కొద్దీ ఇమేజ్‌లను క్లాసిఫై చేయడానికి, రివ్యూ కోసం ప్రాధాన్యతనివ్వడంలో సహాయపడటానికి ప్రోగ్రామ్ ఆధారితమైన యాక్సెస్‌ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తుంది. క్లాసిఫయర్ ఎంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, ఇమేజ్ అంత ఎక్కువ దుర్వినియోపూరితమైన కంటెంట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది, ఇది పార్ట్‌నర్‌లు వారి మానవ రివ్యూకి ప్రాధాన్యతనివ్వడంలోను, కంటెంట్‌ను గురించి వారి స్వంతంగా నిర్ణయించడంలోను సహాయపడుతుంది. కంటెంట్ భద్రత API దానికి పంపిన కంటెంట్‌పై ప్రాధాన్యత సిఫార్సును జారీ చేస్తుంది. కంటెంట్‌పై చర్య తీసుకోవాలా వద్దా అని నిర్ణయించడానికి పార్ట్‌నర్‌లు వారి స్వంత రివ్యూ నిర్వహించాలి.

ఆపరేషన్ పరంగా, మాన్యువల్ రివ్యూ ప్రాసెస్‌కు ముందే, సంస్థలు కంటెంట్ భద్రత APIని క్లాసిఫై చేయడానికి, ప్రాధాన్యతనివ్వడానికి, వాటి క్యూను ఆర్గనైజ్ చేయడానికి, వారికి సహాయపడాలని మేము సిఫార్సు చేస్తున్నాము. కంటెంట్ భద్రత APIని ,YouTube యొక్క CSAI మ్యాచ్ వీడియో హ్యాషింగ్ టూల్ లేదా Microsoft యొక్క PhotoDNA వంటి ఇతర పరిష్కారాలతో ప్యారలల్‌గా ఉపయోగించవచ్చు, వీటిలో ప్రతి ఒక్కటి విభిన్న అవసరాలను తీర్చగలదు.

ఇది ఎలా పని చేస్తుంది?

ఇమేజ్‌ను తిరిగి పొందటం

1. ఇమేజ్‌ను తిరిగి పొందటం

ఇమేజ్‌లను పార్ట్‌నర్‌లు అనేక రూపాలలో తిరిగి పొందుతారు, ఉదాహరణకు యూజర్ రిపోర్ట్ చేసినవి, లేదా పార్ట్‌నర్ వారి ప్లాట్‌ఫామ్‌లో ఇమేజ్‌లను మోడరేట్ చేయడానికి క్రియేట్ చేసిన క్రాలర్‌లు, లేదా ఫిల్టర్‌ల ద్వారా గుర్తించినవి.

పార్ట్‌నర్

యూజర్ రిపోర్ట్ చేసిన ఇమేజ్‌లు

క్రాలర్‌లు

ముందుగా అమలు చేసిన ఫిల్టర్‌లు

(పోర్న్/ఇతర క్లాసిఫయర్‌లు)

API రివ్యూ

2. API రివ్యూ

ఇమేజ్ ఫైల్స్ సాధారణ API కాల్ ద్వారా కంటెంట్ భద్రత APIకి పంపబడతాయి. రివ్యూ ప్రాధాన్యతను నిర్ణయించడానికి అవి క్లాసిఫయర్‌ల ద్వారా రన్ చేయబడతాయి, ఇమేజ్‌లలో ప్రతి ఒక్క దాని ప్రాధాన్యత విలువ పార్ట్‌నర్‌కి తిరిగి పంపబడుతుంది.

Google

కంటెంట్ భద్రత API

క్లాసిఫయర్ టెక్నాలజీ

మాన్యువల్ రివ్యూ

3. మాన్యువల్ రివ్యూ

పార్ట్‌నర్‌లు మాన్యువల్ రివ్యూల కోసం ముందుగా శ్రద్ధ వహించాల్సిన ఇమేజ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రాధాన్యత విలువను ఉపయోగిస్తారు.

పార్ట్‌నర్

మాన్యువల్ రివ్యూ

చర్య తీసుకోండి

4. చర్య తీసుకోండి

ఇమేజ్‌లను మాన్యువల్‌గా రివ్యూ చేసిన తర్వాత, పార్ట్‌నర్ స్థానిక చట్టాలు, నియంత్రణలకు అనుగుణంగా కంటెంట్‌పై చర్య తీసుకోవచ్చు.

పార్ట్‌నర్

దానికి అనుగుణంగా తీసుకొనే చర్య

CSAI Match

దీని కోసం ఉపయోగించబడింది: తెలిసిన దుర్వినియోగ వీడియో విభాగాలను మ్యాచ్ చేయడం

CSAI Match అనేది CSAI (పిల్లల లైంగిక అశ్లీల సంబంధిత అంశాలు) వీడియోలను ఆన్‌లైన్‌లో ఎదుర్కోవడానికి ఉద్దేశించిన YouTube యాజమాన్య టెక్నాలజీ. తెలిసి ఉల్లంఘించే కంటెంట్‌ను గుర్తించడానికి హాష్-మ్యాచింగ్‌ను ఉపయోగించిన మొదటి టెక్నాలజీ ఇది. పెద్ద మొత్తంలో ఉండే ఉల్లంఘన లేని వీడియో కంటెంట్ మధ్య ఈ రకమైన ఉల్లంఘన కంటెంట్‌ను గుర్తించడానికి మమ్మల్ని ఇది అనుమతిస్తుంది. ఉల్లంఘించే కంటెంట్ మ్యాచ్ కనుగొనబడినప్పుడు, చట్టాలు, నియంత్రణలకు అనుగుణంగా దానిని రివ్యూ చేయడానికి, నిర్ధారించడానికి, బాధ్యతాయుతంగా రిపోర్ట్ చేయడానికి అది పార్ట్‌నర్‌లకు ఫ్లాగ్ చేయబడుతుంది. YouTube, పరిశ్రమలోను, NGOలలోను పార్ట్‌నర్‌లకు CSAI Matchని అందుబాటులో ఉంచుతుంది. మేము తెలిసిన దుర్వినియోగ కంటెంట్‌కి సంబంధించిన మా డేటాబేస్‌తో మ్యాచ్‌లను గుర్తించడానికి, ఫింగర్‌ప్రింట్ సాఫ్ట్‌వేర్‌కి, అలాగే APIకి యాక్సెస్‌ను అందిస్తాము.

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు తమ కంటెంట్‌ను తెలిసిన CSAI కంటెంట్ యొక్క అతిపెద్ద ఇండెక్స్‌లలో ఒకదానితో పోల్చడానికి, CSAI Matchని ఉపయోగించడం ద్వారా, వారి సైట్‌లలో ఉల్లంఘన కంటెంట్ ప్రదర్శించబడకుండా, దానిని షేర్ చేయకుండా నిరోధించవచ్చు. CSAI Matchను పార్ట్‌నర్‌లు తమ సిస్టమ్‌లోకి ఇంటిగ్రేట్ చేసుకోవడం చాలా సులభం, తద్వారా సవాలు చేసే కంటెంట్ మేనేజ్‌మెంట్‌ను మెరుగ్గా స్కేల్ చేయడానికి వీలు కలుగుతుంది.

ఇది ఎలా పని చేస్తుంది?

వీడియో ఫింగర్‌ప్రింటింగ్

1. వీడియో ఫింగర్‌ప్రింటింగ్

పార్ట్‌నర్ ప్లాట్‌ఫామ్‌కు వీడియో అప్‌లోడ్ చేయబడింది. పార్ట్‌నర్ ప్లాట్‌ఫామ్‌లో అమలు చేయబడిన CSAI మ్యాచ్ ఫింగర్‌ప్రింటర్, వీడియో ఫింగర్‌ప్రింట్ ఫైల్‌ను క్రియేట్ చేస్తుంది, ఇది వీడియో ఫైల్ కంటెంట్‌ను ప్రత్యేకంగా సూచించే డిజిటల్ ID.

పార్ట్‌నర్

వీడియో ఫైల్

ఫింగర్‌ప్రింటర్

ఫింగర్‌ప్రింటర్ ఫైల్

API రివ్యూ

2. API రివ్యూ

YouTube ఫింగర్‌ప్రింట్ స్టోరేజ్ లొకేషన్‌లోని ఇతర ఫైల్స్‌తో పోల్చడానికి పార్ట్‌నర్ CSAI Match API ద్వారా ఫింగర్‌ప్రింట్ ఫైల్‌ను పంపుతారు. YouTube, Googleల ద్వారా గుర్తించబడిన దుర్వినియోగ కంటెంట్ ఫింగర్‌ప్రింట్‌లు స్టోరేజ్ లొకేషన్‌లో ఉంటాయి.

Youtube

CSAI Match API

CSAI Match టెక్నాలజీ

షేర్ చేసిన CSAI

ఫింగర్‌ప్రింటర్ స్టోరేజ్ లొకేషన్

మాన్యువల్ రివ్యూ

3. మాన్యువల్ రివ్యూ

APIకి కాల్ పూర్తయిన తర్వాత పార్ట్‌నర్‌కి పాజిటివ్ లేదా నెగిటివ్ మ్యాచ్ తిరిగి ఇవ్వబడుతుంది. మ్యాచ్ సమాచారం ఆధారంగా, పార్ట్‌నర్ వీడియో CSAI అని వెరిఫై చేయడానికి మాన్యువల్‌గా రివ్యూ చేస్తారు.

పార్ట్‌నర్

మాన్యువల్ రివ్యూ

చర్య తీసుకోండి

4. చర్య తీసుకోండి

ఇమేజ్‌లను రివ్యూ చేసిన తర్వాత, పార్ట్‌నర్ స్థానిక చట్టాలు, నియంత్రణలకు అనుగుణంగా కంటెంట్‌పై చర్య తీసుకోవచ్చు.

పార్ట్‌నర్

దానికి అనుగుణంగా తీసుకొనే చర్య

కంటెంట్ భద్రత API

దీని కోసం ఉపయోగించబడింది: ఇంతకు ముందు చూడని ఇమేజ్‌లను క్లాసిఫై చేయడానికి

కంటెంట్ భద్రత API క్లాసిఫయర్, మా పార్ట్‌నర్‌లు బిలియన్ల కొద్దీ ఇమేజ్‌లను క్లాసిఫై చేయడానికి, రివ్యూ కోసం ప్రాధాన్యతనివ్వడంలో సహాయపడటానికి ప్రోగ్రామ్ ఆధారితమైన యాక్సెస్‌ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తుంది. క్లాసిఫయర్ ఎంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, ఇమేజ్ అంత ఎక్కువ దుర్వినియోపూరితమైన కంటెంట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది, ఇది పార్ట్‌నర్‌లు వారి మానవ రివ్యూకి ప్రాధాన్యతనివ్వడంలోను, కంటెంట్‌ను గురించి వారి స్వంతంగా నిర్ణయించడంలోను సహాయపడుతుంది. కంటెంట్ భద్రత API దానికి పంపిన కంటెంట్‌పై ప్రాధాన్యత సిఫార్సును జారీ చేస్తుంది. కంటెంట్‌పై చర్య తీసుకోవాలా వద్దా అని నిర్ణయించడానికి పార్ట్‌నర్‌లు వారి స్వంత రివ్యూ నిర్వహించాలి.

ఆపరేషన్ పరంగా, మాన్యువల్ రివ్యూ ప్రాసెస్‌కు ముందే, సంస్థలు కంటెంట్ భద్రత APIని క్లాసిఫై చేయడానికి, ప్రాధాన్యతనివ్వడానికి, వాటి క్యూను ఆర్గనైజ్ చేయడానికి, వారికి సహాయపడాలని మేము సిఫార్సు చేస్తున్నాము. కంటెంట్ భద్రత APIని ,YouTube యొక్క CSAI మ్యాచ్ వీడియో హ్యాషింగ్ టూల్ లేదా Microsoft యొక్క PhotoDNA వంటి ఇతర పరిష్కారాలతో ప్యారలల్‌గా ఉపయోగించవచ్చు, వీటిలో ప్రతి ఒక్కటి విభిన్న అవసరాలను తీర్చగలదు.

CSAI Match

దీని కోసం ఉపయోగించబడింది: తెలిసిన దుర్వినియోగ వీడియో విభాగాలను మ్యాచ్ చేయడం

CSAI Match అనేది CSAI (పిల్లల లైంగిక అశ్లీల సంబంధిత అంశాలు) వీడియోలను ఆన్‌లైన్‌లో ఎదుర్కోవడానికి ఉద్దేశించిన YouTube యాజమాన్య టెక్నాలజీ. తెలిసి ఉల్లంఘించే కంటెంట్‌ను గుర్తించడానికి హాష్-మ్యాచింగ్‌ను ఉపయోగించిన మొదటి టెక్నాలజీ ఇది. పెద్ద మొత్తంలో ఉండే ఉల్లంఘన లేని వీడియో కంటెంట్ మధ్య ఈ రకమైన ఉల్లంఘన కంటెంట్‌ను గుర్తించడానికి మమ్మల్ని ఇది అనుమతిస్తుంది. ఉల్లంఘించే కంటెంట్ మ్యాచ్ కనుగొనబడినప్పుడు, చట్టాలు, నియంత్రణలకు అనుగుణంగా దానిని రివ్యూ చేయడానికి, నిర్ధారించడానికి, బాధ్యతాయుతంగా రిపోర్ట్ చేయడానికి అది పార్ట్‌నర్‌లకు ఫ్లాగ్ చేయబడుతుంది. YouTube, పరిశ్రమలోను, NGOలలోను పార్ట్‌నర్‌లకు CSAI Matchని అందుబాటులో ఉంచుతుంది. మేము తెలిసిన దుర్వినియోగ కంటెంట్‌కి సంబంధించిన మా డేటాబేస్‌తో మ్యాచ్‌లను గుర్తించడానికి, ఫింగర్‌ప్రింట్ సాఫ్ట్‌వేర్‌కి, అలాగే APIకి యాక్సెస్‌ను అందిస్తాము.

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు తమ కంటెంట్‌ను తెలిసిన CSAI కంటెంట్ యొక్క అతిపెద్ద ఇండెక్స్‌లలో ఒకదానితో పోల్చడానికి, CSAI Matchని ఉపయోగించడం ద్వారా, వారి సైట్‌లలో ఉల్లంఘన కంటెంట్ ప్రదర్శించబడకుండా, దానిని షేర్ చేయకుండా నిరోధించవచ్చు. CSAI Matchను పార్ట్‌నర్‌లు తమ సిస్టమ్‌లోకి ఇంటిగ్రేట్ చేసుకోవడం చాలా సులభం, తద్వారా సవాలు చేసే కంటెంట్ మేనేజ్‌మెంట్‌ను మెరుగ్గా స్కేల్ చేయడానికి వీలు కలుగుతుంది.

పిల్లల భద్రతా టూల్‌కిట్‌పై ఆసక్తిని తెలియజేసే ఫారమ్

మా టూల్‌కిట్‌ని ఉపయోగించడానికి ఆసక్తి ఉందా?

మీ ఆసక్తిని నమోదు చేసుకోవడానికి మీ సంస్థ గురించిన కొన్ని వివరాలను షేర్ చేయండి

ఆసక్తిని తెలియజేసే ఫారమ్‌ను చూడండి

టెస్టిమోనియల్స్

FAQలు

కంటెంట్ భద్రత API

వీడియో కోసం కంటెంట్ భద్రత API పని చేస్తుందా?

కంటెంట్ సేఫ్టీ API, ఇమేజ్‌ల కోసం డిజైన్ చేయబడింది, కానీ YouTube యొక్క CSAI మ్యాచ్ ద్వారా, సంస్థలు, తెలిసిన దుర్వినియోగ వీడియో కంటెంట్‌కు సంబంధించిన మా డేటాబేస్‌తో మ్యాచ్‌లను గుర్తించడానికి ఫింగర్‌ప్రింటింగ్ సాఫ్ట్‌వేర్‌ను, APIని యాక్సెస్ చేయగలవు. మరింత తెలుసుకోండి.

టెక్నాలజీ, కంటెంట్ భద్రత APIని యాక్సెస్ చేయడానికి ఎవరు సైన్ అప్ చేయవచ్చు?

దుర్వినియోగం నుండి తమ ప్లాట్‌ఫామ్‌ను రక్షించుకోవాలనుకునే పరిశ్రమ, సివిల్ సొసైటీ థర్డ్-పార్టీలు, కంటెంట్ భద్రత APIని యాక్సెస్ చేయడానికి సైన్ అప్ చేయవచ్చు. దరఖాస్తులు ఆమోదానికి లోబడి ఉంటాయి.

మీరు ఈ టూల్స్‌ను ఎందుకు విస్తృతంగా అందుబాటులో ఉంచారు?

ఆన్‌లైన్‌లో పిల్లలపై దాడిని ఎదుర్కోవటానికి ఉత్తమమైన విధానం ఇతర కంపెనీలు, NGOలతో సహకరించి కలసి పనిచేయడం అని మేము నమ్ముతున్నాము. కొత్త డేటా ఆధారిత టూల్స్‌ను డెవలప్ చేయడానికి, టెక్నికల్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి, అవగాహన పెంచడానికి మేము పరిశ్రమ అంతటా, ఇంకా NGOలతో చాలా కాలంగా పని చేస్తున్నాము. మేము ఈ టూల్స్‌ను విస్తృతంగా అందుబాటులో ఉంచుతున్నామని నమ్ముతున్నాము, కాబట్టి మా పార్ట్‌నర్‌లు AIని ఉపయోగించి కంటెంట్‌ని స్కేల్‌లో మెరుగ్గా రివ్యూ చేయవచ్చు, ఇది ఈ పోరాటంలో ముఖ్యమైన భాగం.

CSAI Match

CSAI Match ఇమేజ్‌ల విషయంలో పనిచేస్తుందా?

CSAI Match వీడియో కోసం డిజైన్ చేయబడింది, కానీ Google కంటెంట్ భద్రత API ద్వారా, పరిశ్రమకు, NGO పార్ట్‌నర్‌లకు సేకరించిన టూల్స్ అందుబాటులో ఉన్నాయి, ఇవి ఇమేజ్‌ల కోసం మెషిన్ లెర్నింగ్ ద్వారా శక్తిమంతం చేయబడిన క్లాసిఫికేషన్‌ను అందిస్తున్నాయి. మరింత తెలుసుకోండి.

గుర్తించబడిన మ్యాచ్‌తో ఏ సమాచారం అందించబడుతుంది?

CSAI తెలిసిన వీడియోలోని ఏ భాగం మ్యాచ్, అవుతుందో, అలాగే మ్యాచ్ అయిన కంటెంట్ రకం ప్రామాణిక కేటగిరిని మ్యాచ్ గుర్తిస్తుంది.

CSAI Match టెక్నాలజీను అంత సమర్థవంతంగా చేసే అంశం ఏమిటి?

CSAM మ్యాచ్ తెలిసిన CSAM కంటెంట్‌కు చెందిన దాదాపుగా ఉండే డూప్లికేట్‌ విభాగాలను గుర్తిస్తుంది. ఒక వీడియో CSAIలో కొంత భాగాన్ని మాత్రమే, అంటే CSAI కాని కంటెంట్‌తో కలిపి ఉన్నప్పటికీ, – ఇందులో MD5 హాష్ మ్యాచింగ్ పొందే పూర్తి డూప్లికేట్‌లు, అలాగే CSAI వీడియోలకు చెందిన రీ-ఎన్‌కోడింగ్‌లు, అస్పష్టత, కత్తిరించడం లేదా స్కేలింగ్ వంటి దాదాపుగా ఉండే డూప్లికేట్‌లు ఉంటాయి. పార్ట్‌నర్‌లు వీడియోకు చెందిన “ఫింగర్‌ప్రింట్”ను రూపొందించడానికి ఫింగర్‌ప్రింట్ బైనరీని రన్ చేస్తారు, ఇది MD5 హ్యాష్‌కు సారూప్యమైన బైట్-సీక్వెన్స్. ఇది తర్వాత Google యొక్క CSAI Match సర్వీస్‌కు పంపబడుతుంది, ఇది తెలిసిన CSAIకు చెందిన YouTube కార్పస్ రిఫరెన్స్‌లకు వ్యతిరేకంగా వీడియోను స్కాన్ చేస్తున్నప్పుడు సమర్థత కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.